23, ఆగస్టు 2013, శుక్రవారం

         అయ్యా కెసిఆర్ గారూ, కెటిఆర్ గారూ ఇప్పటివరకు మీరు సంపాదించుకున్న సంపద చాలదా? చూడండి రాష్ట్రాన్ని చీల్చవద్దని ఎంతమంది కోరుకుంటున్నారో... వీరంతా మీ లాగా రాజకీయ నాయకులు కాదు. సామాన్య ప్రజలు. ఈది ప్రజాస్వామ్యమే అయితే ఈక్కడ ప్రజలే ప్రభువులు అయితే వారే శాసిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ను చీల్చవద్దని. వీరిలో ఏ ఒక్కరైనా మీ తెలంగాణా సంపదను దోచుకున్నారా??? గుండెమీద చేయి వేసుకుని చెప్పండి. ఈ ఉద్యమం ఇంతటితో ఆగుతుందంటే మీరు పప్పులో కాలు వేసినట్లే.







    
      ఈ టైలర్లు కర్నూలు జిల్లాలో మారు మూల మండలమైన వెలుగోడుకు చెందిన వారు 23-8-2013 న రాష్ట్రాన్ని విభజించవద్దని నిరాహార దీక్షలు చేస్తున్నారు, మారుమూల  గ్రామాలకు సైతం ఈ ఊద్యమం చేరింది. చేతనైతే అడ్డుకోండి సోనియా వచ్చి అడ్డుకుంటుందో, కెసిఆర్ అడ్డుకుంటాడో చూద్దాము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి