15, నవంబర్ 2013, శుక్రవారం

అసలు తెలంగాణా అంటే ఏమిటొ తెలంగాణా వాదులకు తెలుసా???




          15వ శతాబ్దం లో నేటి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కాకుండా అప్పటి రాజ్యాలను చూపే భారతదేశ పటాన్ని ఇక్కడ చూపుతున్నాను గమనించండి. అసలు తెలంగాణా అని దేనిని అనేవారో.... 

తెలుగు ప్రజలారా ఇప్పటికైన కళ్ళు తెరవండి 

       ఇప్పటి తెలంగాణా వాదుల తెలంగాణా ఒక భ్రమ దానిని అమాయక ప్రజలకు చూపించి అదే నిజమని నమ్మించి తెలుగు జాతి గొంతు కోస్తున్నారు... 

        స్వార్థ రాజకీయాల కొరకు తెలంగాణా వాదాన్ని సృష్టించారు. అసలు తెలంగాణా అంటే ఇప్పటి కోస్తా ప్రాంతమే అనే విషయం ఈ క్రింది మేప్ చూడండి  వాస్తవం తెలుస్తుంది.  

తెలంగాణా వాదం లో బోలుదనం బయట పడుతుంది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి