21, ఆగస్టు 2013, బుధవారం

ఏది అసలైన ఉద్యమం జై తెలంగాణా? జై సమైఖ్యాంధ్రా?

       అసలైన ప్రజా ఉద్యమం ఏది? నిన్నటిదాకా  తెలంగాణా ఉద్యమం తో రాష్ట్రం అట్టుడికింది. నేడు సమైఖ్యాంధ్ర ఉద్యమం భగ భగ మండుతోంది. ఇందులో ఏది అసలైన ప్రజా ఉద్యమం? తెలంగాణా ఉద్యమం వెనుక కెసీఅర్ అండ్ కో. సమైఖ్యాంధ్ర ఉద్యమం వెనుక ఎవరు??? ఏది సహజమైన ఉద్యమం ఏది కృత్రిమ ఉద్యమం?





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి